ఈవీఎంల ట్యాంపరింగ్‌ ఈసీ.. కాంగ్రెస్‌ నేత శ్యామ్‌ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు!
ఈవీఎంల ట్యాంపరింగ్‌ ఈసీ.. కాంగ్రెస్‌ నేత శ్యామ్‌ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు!

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు(ఈవీఎం)లను ట్యాపింగ్‌ చేయడానికి అవకాశం ఉందని పిట్రోడా తెలిపారు. దీంతో ఫలితాలను తారుమారు చేయవచ్చని అభిప్రాయపడ్డాడు.

లోక్ సభ స్పీకర్ పదవికి టిడిపి.. ఇండియా కూటమి మద్దతు?
లోక్ సభ స్పీకర్ పదవికి టిడిపి.. ఇండియా కూటమి మద్దతు?

కేంద్రంలో లోక్ సభ స్పీకర్ పదవి కీలకం. పార్టీ ఫిరాయింపుల చట్టం, సభ్యులపై అనర్హత వేటు వంటి విషయాల్లో స్పీకర్ నిర్ణయం కీలకం. అందుకే ఆ పదవి వదులుకునేందుకు బిజెపి ఇష్టపడటం లేదు.

ఒకే రన్వేపై రెండు విమానాలు.. వెంట్రుకవాసిలో ఘోరం తప్పింది.. వీడియో వైరల్
ఒకే రన్వేపై రెండు విమానాలు.. వెంట్రుకవాసిలో ఘోరం తప్పింది.. వీడియో వైరల్

ఒకవేళ రెండు విమానాలకు చెందిన పైలెట్లు ఆ విషయాన్ని గమనించకపోతే ఘోరం జరిగి ఉండేది.. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

ప్రాణం తీసిన సోషల్ మీడియా రీల్స్ పిచ్చి..
ప్రాణం తీసిన సోషల్ మీడియా రీల్స్ పిచ్చి..

Maharashtra: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని దత్ గుడి ఉంది. పర్యాటకపరంగా ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధి. చుట్టూ లోయలు, గుట్టలు, పచ్చని చెట్లతో అలరారుతూ ఉంటుంది.

రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు.. ఇలా చెక్‌ చేసుకోండి!
రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు.. ఇలా చెక్‌ చేసుకోండి!

PM Kisan : ఇక పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులు జమ కావాలంటే రైతులు తమ బ్యాంకు ఖాతా కేవైసీని అప్‌డేట్‌ చేసుకుని ఉండాలి. కేవైసీ చేయని రైతులకు 17వ విడత డబ్బులు అందని కేంద్రం తెలిపింది.

ఫ్యాక్ట్‌ చెక్‌.. నిజంగా ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చా? నిజమెంత?
ఫ్యాక్ట్‌ చెక్‌.. నిజంగా ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చా? నిజమెంత?

2019లో తన పార్టీ 23 సీట్లకే పరిమితమైనప్పుడు టీడీపీ అధినేత, ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈవీఎంల గురించి ప్రస్తావించారు.

G7 సదస్సులో భారత్ ఉనికి ఎలా కీలకం అయ్యింది?
G7 సదస్సులో భారత్ ఉనికి ఎలా కీలకం అయ్యింది?

భారత్ తో మొదలుకొని గ్లోబల్ సౌత్ లీడర్లను మెలోనీ G7కు ఆహ్వానించారు. అర్జెంటీనా కొత్త అధ్యక్షుడు అల్జీరియా, జీ20 చైర్ బ్రెజిల్, జోర్డాన్, కెన్యా, ఏయూ చైర్ మౌరిటానియా, ట్యునీషియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లను ఆమె ఆహ్వానించారు.

అమెజాన్ ఆర్డర్‌తోపాటు పాము ఫ్రీ!
అమెజాన్ ఆర్డర్‌తోపాటు పాము ఫ్రీ!

Amazon ఈ ఘటనపై అమెజాన్‌ కూడా స్పందించి డబ్బులు రిఫండ్‌ చేశారని తెలిపారు. క్షమాపణలు కూడా తెలుపలేదని మండిపడ్డారు.

అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల మోత.. పది మందికి గాయాలు!
అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల మోత.. పది మందికి గాయాలు!

కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు కారణాలు ఆరా తీస్తున్నారు.

చంద్రుడి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
చంద్రుడి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

భూమి నుంచి చూస్తే సూర్యుడు, చంద్రుడు ఒకే సైజులో ఉన్నారని కనిపిస్తుంటారు కానీ ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుందట. చంద్రుడి సైజు కన్నా సూర్యుడి పరిమాణం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది అంటుందట.