Haris Rauf అయితే ఆ అభిమాని తనను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వల్లే.. తాను అతడి మీదికి దూసుకెళ్లాల్సి వచ్చిందని రౌఫ్ స్పష్టం చేశాడు.
WI vs AFG : న్యూజిలాండ్ బౌలర్ ఫెర్గు సన్ సరికొత్త రికార్డు సృష్టిస్తే.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అజ్మతుల్లా అత్యంత చెత్త రికార్డు తన పేరు మీద లిఖించుకున్నాడు. వెస్టిండిస్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో నాలుగో ఓవర్ వేసిన అజ్మతుల్లా ఏకంగా 36 పరుగులు సమర్పించుకున్నాడు.