తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జీతం నాలుగు లక్షల పదివేలు. దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ సీఎం ఉంటారు ఈ విషయంలో
ఇప్పటికే మంజూరైన విజయవాడ–గూడూరు మూడో రైల్వేలైన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు వంతెనలు, రెండు అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు.