అభివృద్దే లక్ష్యంగా.. తెలంగాణను 3 జోన్లుగా విభజిస్తున్నాం
అభివృద్దే లక్ష్యంగా.. తెలంగాణను 3 జోన్లుగా విభజిస్తున్నాం

నేడు తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

డబుల్ ఇస్మార్ట్ మీద పడుతుందా..?
డబుల్ ఇస్మార్ట్ మీద పడుతుందా..?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా మీద ఇప్పటికే విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తున్నాం అంటూ సినిమా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక పూరి గత చిత్రమైన లైగర్ భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. మరి ఆ సినిమా ప్రభావం ఇప్పుడు ఈ సినిమా మీద పడుతుంది అంటూ చాలా మంది వాళ్ల అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు.