డబుల్ ఇస్మార్ట్ మీద పడుతుందా..?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా మీద ఇప్పటికే విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తున్నాం అంటూ సినిమా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక పూరి గత చిత్రమైన లైగర్ భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. మరి ఆ సినిమా ప్రభావం ఇప్పుడు ఈ సినిమా మీద పడుతుంది అంటూ చాలా మంది వాళ్ల అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు. .
CALENDER - 07-10-2025 06:35:01 AM
Sun | Mon | Tue | Wed | Thu | Fri | Sat |
---|