Naga Chaitanya: బుజ్జి కారు ప్రోమో కూడా అదిరింది. కాగా ఈ కారును ప్రత్యేకంగా రూపొందించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను దర్శకుడు గతంలో సాంకేతికంగా సహాయం అందించాలని కోరాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్లలో అద్భుతమైన విజయం సాధించడంతో ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటే ఈమె కనిపిస్తుంది. దానితో ఈమె గురించి అనేక విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు నెటిజన్లు.
లైగర్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లందరూ ధర్నాలు చేశారు. మమ్మల్ని కాపాడాలి అంటూ రోడ్డు మీదకు వచ్చారు.
ప్రభాస్ గతంలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేశారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా బిల్లా లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేశాడు. ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్ తో కూడి ఉంటుంది.
ట్రెండ్ కి తగట్టు రీల్స్ చేస్తుంది. అప్పుడప్పుడు రిలేషన్ షిప్స్, లవ్ మేటర్స్ కి సంబంధించిన ఉచిత సలహాలు ఇస్తుంటుంది. తాజాగా గీతూ రాయల్ ఓ వీడియో పోస్ట్ చేసింది.