నవీన్ పట్నాయక్ లా రాజకీయాలు చేయాలి.. పిక్ వైరల్
జనతా దళ్ పార్టీలో 1998లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు నవీన్ పట్నాయక్. తండ్రి బిజు పట్నాయక్ అకాల మరణంతో రాజకీయాల్లోకి నవీన్ రావాల్సి వచ్చింది. కనీసం ఆయనకు ఒడిస్సా భాష కూడా తెలియదు.
Sun | Mon | Tue | Wed | Thu | Fri | Sat |
---|