G7 సదస్సులో భారత్ ఉనికి ఎలా కీలకం అయ్యింది?
భారత్ తో మొదలుకొని గ్లోబల్ సౌత్ లీడర్లను మెలోనీ G7కు ఆహ్వానించారు. అర్జెంటీనా కొత్త అధ్యక్షుడు అల్జీరియా, జీ20 చైర్ బ్రెజిల్, జోర్డాన్, కెన్యా, ఏయూ చైర్ మౌరిటానియా, ట్యునీషియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లను ఆమె ఆహ్వానించారు.