అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల మోత.. పది మందికి గాయాలు!
కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు కారణాలు ఆరా తీస్తున్నారు.
Sun | Mon | Tue | Wed | Thu | Fri | Sat |
---|